Dandruff causes and treatments | చుండ్రు తొలగించుకోండి ఇలా !

     Dandruff causes and treatments 

dandruff treatment, dandruff shampoo, best dandruff treatment, types of dandruff, dandruff causes, dandruff fungus, overnight dandruff treatment, how to get rid of dandruff fast,


ప్రతి ఒక్క వ్యక్తి వెంట్రుకలు ప్రాధాన్యత ఇస్తాడు. ఆ వెంట్రుకలు లేకుంటే వారు పడే బాధ అంత ఇంత కాదు . ప్రతి ఒక్కరికి ఆడవారు అయినా మగవారు అయిన   వెంట్రుకలతోనే అందం వస్తుంది. మరి అలాంటి వెంట్రుకలకి సమస్యలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు తెల్సుకుందాం. 

  వెంట్రుకలు రాలడానికి ప్రధాన కారణం చుండ్రు. ఆ చుండ్రు ఎలా వస్తుంది, వస్తే ఏ విదంగా తొలగించు కోవాలో చూద్దాం. 


 ఇప్పుడు తలలో చుండ్రు అంటే ఏమిటి?  ఎందుకు వస్తుంది? ఏ విదంగా చుండ్రు తొలగించుకోవాలి చూద్దాం. 

  తలలో వెంట్రుకలు అడుగు భాగమంతా అట్టకట్టి కఠినంగా మారి విపరీతమైన దురదతో  గోకినప్పుడు పొట్టు రాలుతూ , జుట్టు వూడుతూ  చిన్న చిన్న పొక్కులు లేస్తూ ఉండటాన్ని చుండ్రు అంటారు. 
1.    శరీరం లో నీరు, వాయువు , ఎక్కువ అయి తలకు చేరటం వలన చుండ్రు వస్తుంది. 
2.    తల వెంట్రుకలకు ఆయిల్ పెట్టకపోవడం వలన మరియి ఎండపెట్టటం వలన కూడా వస్తుంది. 
3.    ఎక్కువగా తీపి, కారము , ఉప్పు, రుచులుగల పదార్థాలు తినటం వలన కూడా వస్తుంది. 
4.    అతి వేడిగా వుండే నీళ్లతో ఎక్కువగా తల స్నానం చేయటం వలన కూడా చుండ్రు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 


చుండ్రు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.

మందార పువ్వులతో: 

మందార పూవులను దంచి రసం తీసి ఆ రసంతో సమానంగా నువ్వులనూనె కలిపి పొయ్యి మీద సన్న మంటతో మందార రసమంతా నూనెలో కలిసిపోయి నూనె మాత్రమే మిగిలేంత వరకు మరగబెట్టి దించి చల్లారిన తరువాత పలుచటి నూలు బట్టతో   వడపోసుకొని నిల్వ చేసుకొని వాడుకోవాలి.


పాలు, గస గసాలు తో : 

కాచి చల్లార్చిన పాలలో గస గసాలను కలిపి అయిదారు గంటల పాటు నానబెట్టి తరువాత మెత్తటి పేస్ట్ లాగ రుబ్బి, ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి, గంట  నుండి రెండు గంటల పాటు ఆగి , కుంకుడు కాయలతో కానీ,   సీకాయతో కానీ తల స్నానం చేయడం వలన కూడా చుండ్రు ని తగ్గించుకోవచ్చు. 

పసుపుతో : 

మంచి పసుపు కొమ్ములు తీసుకొని, మాని పసుపు, ఈ రెండు సమంగా తీసుకొని వెన్నతో కలిపి పేస్ట్ లాగ మెత్తగా నూరి ఆ పేస్ట్ తో తలకు లేపనం చేయడం వలనా కూడా చుండ్రు బారి నుండి తప్పించు కొవచ్చు . 



ఎటువంటి బట్ట తల అయినా సరే మూడు నెలల్లో జుట్టుని తిరిగి పొందండి.  


You Might Also Like

0 comments